The ongoing Big Bash League (BBL) 2019-20 has seen plenty of action with some of the biggest superstars plying their trade in the competition. Sydney Sixers defeated Melbourne Stars by 21 runs via DLS method in a rain-affected clash on Monday. The game saw Melbourne Stars skipper Glenn Maxwell take a dangerous blow on his chest from a nasty beamer by Sixers fast bowler Ben Dwarshuis.
#glennmaxwell
#ipl2020
#bigbashleague
#stevesmith
#bendwarshuis
#cricket
#teamindia
గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని. మ్యాక్స్‌వెల్ అంటేనే విధ్వంసకర ఇన్నింగ్స్‌కు పెట్టింది పేరు. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించడం మ్యాక్స్‌వెల్ స్పెషాలిటీ. ప్రత్యర్ధి జట్టు బౌలర్లను అలవోకగా ఎదుర్కొని బంతిని బౌండరీ దాటిస్తుంటాడు.
అలాంటి మ్యాక్స్ వెల్‌ను ఓ రాకాసి బంతి అమాంతం పైకి పంపించబోయింది. అయితే, ఈ ప్రమాదం నుంచి మ్యాక్స్‌వెల్ తృటిలో తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ మెల్ బోర్న్ స్టార్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు.